ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టు వద్ద మొసలి కలకలం - పులిచింతల ప్రాజెక్ట్ తాజా వార్తలు

పులిచింతల ప్రాజెక్టు వద్ద ఓ మొసలి కలకలం రేపింది. కృష్ణ నది ఒడ్డున గురువారం ఓ ముసలి నీళ్లకు కొట్టుకు వచ్చింది. అది చూసిన అచ్చంపేట గ్రామస్థులు దాన్ని తిరిగి నదిలోకి పంపించారు.

crocodile found at pulichintala project
మొసలిని కృష్ణా నదిలోకి పంపిస్తున్న అచ్చంపేట గ్రామస్థుడు
author img

By

Published : Sep 24, 2020, 5:28 PM IST

ఎగువ కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్​కు జలకళ సంతరించుకుంది. అంతేకాకుండా మొసళ్లు ఎక్కువగా వచ్చి చేరుతున్నాయి. గురువారం ఉదయం కృష్ణా నది నుంచి ఓ మొసలి ఒడ్డుకు వచ్చింది. ఈ విషయం గమనించిన అచ్చంపేట గ్రామస్థులు సుమారు అరగంట శ్రమించి లోపలికి పంపించారు.

నోట్​ : దీనికి వీడియో పెడితే బాగుంటుంది సార్​

ABOUT THE AUTHOR

author-img

...view details