ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రివర్గాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - orders

రాష్ట్రంలో 25 మందితో నూతన మంత్రివర్గం ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్​ను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

నోటీఫై

By

Published : Jun 9, 2019, 8:27 AM IST

మంత్రివర్గాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో 25 మందితో ఏర్పడిన నూతన మంత్రివర్గాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులకు కేటాయించిన శాఖలనూ నోటిఫై చేస్తూ సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఇంఛార్జి కార్యదర్శిగా బాల కృష్ణమాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత ఇంఛార్జ్ సెక్రటరీగా ఉన్న విజయరాజు స్థానంలో బాలకృష్ణమాచార్యులును నియమిస్తూ అదేశాలు ఇచ్చారు. ఈ నెల 12 తేదీ నుంచి శాసన సభ సమావేశాల జరుగనున్న తరుణంలో ఈ మార్పులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details