గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ఐతానగర్‌లోని రోడ్లన్నీ శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లి.. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు చూస్తూ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
తెనాలిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు
గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లన్ని శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
తెనాలిలో కరోనా పాజిటివ్