గుంటూరు జిల్లా తెనాలిలో ఒక్కసారిగా కొవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 24 కేసులు నమోదయ్యాయి. నర్సింగ్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. పాజిటివ్ కేసుల పెరుగుదలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య - తెనాలి తాజా వార్తలు
గుంటూరుజిల్లా తెనాలిలో ఒక్క సారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 24 కేసులు నమోదవ్వటంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
తెనాలిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసుల సంఖ్య