స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్లో.. ఎట్ హోమ్ పేరిట గవర్నర్ బిశ్వభూషణ్ ఏర్పాటు చేసిన తేనీటి విందుకు సీఎం జగన్, సీఎస్ ఎల్.వి. సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. వీరితో పాటు విపక్ష నేతలు కళా వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గవర్నర్ తేనీటి విందుకు సీఎం జగన్
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ రాజ్ భవన్లో తేనీటి విందు ఏర్పాటు చేశారు.
గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న సీఎం జగన్