ఫోరెన్సిక్ ల్యాబ్ వాహనాలు ప్రారంభించిన సీఎం - వాహనాలు
అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నేర నిర్ధారణకు, విచారణకు సాంకేతిక సాయం అందించన్నట్లు తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ వాహనాలు ప్రారంభించిన సీఎం
అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా నేర నిర్ధారణకు,విచారణకు సాంకేతిక సాయం అందించనున్నట్లు తెలిపారు.ప్రపంచంలో ఉండే అత్యాధునిక సాంకేతికతను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.ఇందుకు2,585పోస్టులను అదనంగా కేటాయించామని, 3496మందికి పదోన్నతులు ఇచ్చామని తెలిపారు.
Last Updated : Feb 9, 2019, 8:53 AM IST