నరసరావుపేట మండలం అరవపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెదేపా మద్దతుదారులను.. వైకాపా వర్గీయులు అడ్డుకోవటంతో వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో ఇరువర్గానేతలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు.
అరవపల్లిలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఉద్రిక్తత - latest news in guntur district
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అరవపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాల నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.
అరవపల్లిలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఉద్రిక్తత