గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దొంగలు హల్ చల్ చేశారు. ఐదు షాపుల తాళాలు పగల గొట్టి నగదు దోచుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
గుంటూరు నుంచి క్లూస్ టీం సిబ్బంది వచ్చి.. వేలిముద్రలను సేకరించింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.