గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండలు బాగా తీవ్రంగా ఉండటంతో ఉక్కపోత నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. రోడ్లన్నీ జలమయం కావటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చిలకలూరిపేటలో వర్షం.. ప్రజలకు కాస్త ఉపశమనం - GNT
గుంటూరులోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.
చిలకలూరిపేటలో వడగండ్ల వర్షం