నూతన గవర్నర్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు - governor
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
babu
ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. విశిష్ట నాయకుడిగా తన కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ సంక్షేమానికి తమ సంపూర్ణ మద్దతు నూతన గవర్నర్ కు ఉంటుందని లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.