'జగనన్నా మాకు న్యాయం చేయన్నా' - గుంటురులో కలెక్టరేట్లో ధర్నా
సచివాలయ ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందంటూ బీఎస్సీ, బీజెడ్సీ అభ్యర్థులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. జగనన్నా మాకు న్యాయం చేయన్నా అంటూ నినదించారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి శాఖలో అనుభవం ఉన్నవారికే ఉద్యోగం అని అధికారుల చెప్పడంపై బీఎస్సీ, బీజెడ్సీ అభ్యర్థులు ఆందోళకు దిగారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
ధర్నాచేస్తున్న అభ్యర్థులు
.