ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చూపు లేకపోతేనేం... మంచి మనసుంది...! - దుప్పట్లు పంపిణీ చేసిన గుంటూరు అంధ విద్యార్థులు వార్తలు

సాయం చేసేందుకు చూపు అవసరం లేదు... మనసుంటే చాలు అని నిరూపించారు గుంటూరులోని శ్రీ షిరిడిసాయి దీనజన సేవాసమితి అంధుల పాఠశాల విద్యార్థులు. ఆరుబయట చలిలో నిద్రిస్తున్న అనాథలు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

blind students distributes blankets
దుప్పట్లు పంపిణీ చేసిన గుంటూరు అంధ విద్యార్థులు

By

Published : Jan 7, 2021, 9:47 AM IST

సాయం చేసేందుకు చూపు అవసరం లేదు... మనసుంటే చాలు అని నిరూపించారు గుంటూరులోని శ్రీ షిరిడిసాయి దీనజన సేవాసమితి అంధుల పాఠశాల విద్యార్థులు. ఆరుబయట చలిలో నిద్రిస్తున్న అనాథలు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన బ్రెయిలీ జయంతి సందర్భంగా... ఈ కార్యక్రమం నిర్వహించారు. చలికి వణుకుతూ రోడ్డు పక్కన ఉన్నవారికి చేదోడుగా నిలిచి... తమకు కళ్లు లేకపోయినా.. సాయం చేసే హృదయం ఉందని చాటుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details