గుంటూరులో జరిగిన సంఘటన పర్వ్ - 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. ఇసుక కొరతతో ప్రజలు అవస్థలు పడుతుంటే... సీఎం మాత్రం తనకేమీ పట్టనట్టు వ్వవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం మాటలకు... చేస్తున్న పనులకు పొంతనలేదు: కన్నా - భాజపా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు... చేస్తున్న పనులకు పొంతనలేకుండా పోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
ఇసుక పాలసీ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నా