ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐర్లాండ్​లో అతిపెద్ద వినాయకుడు...

యూరప్ ఖండంలోని అతిపెద్ద వినాయకుడిని ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి సందడి చేశారు తెలుగువారు.

By

Published : Sep 12, 2019, 9:26 AM IST

ఐర్లాండ్​లో తెలుగువారి వినాయకచవితి సంబరాలు

ఐర్లాండ్​లో తెలుగువారి వినాయకచవితి సంబరాలు
యూరప్ ఖండంలోని ఐర్లాండ్ తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఏర్పడి తెలుగువారు డబ్లిన్ నగరంలో అతి పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించారు. యూరప్ ఖండంలోనే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద విగ్రహాన్ని దర్శించుకోవటానికి వందలాది తెలుగువారు తరలివచ్చారు. భక్తిగీతాలను ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లి చివరి రోజున వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details