ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి వైద్యంపై అవగాహన సదస్సు - ‌ వాసిరెడ్డి పద్మ తాజా వార్తలు

గుంటూరులో ప్రకృతి వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య అతిధిగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు.

naturopathy
గుంటూరులో ప్రకృతి వైద్యంపై అవగాహన సదస్సు

By

Published : Mar 21, 2021, 3:05 PM IST

గుంటూరులో ప్రకృతి వైద్యంపై అవగాహన సదస్సు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేచురోపతి, సెర్చ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో..... ప్రకృతి వైద్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. గుంటూరు బి.హెచ్‌.కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి.... మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోషకాహారం విషయంలోనూ మహిళలపై వివక్ష సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో కొన్ని మార్పుల ద్వారా ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details