వాసిరెడ్డి పద్మ ప్రమాణంలో ఆకట్టుకున్న సన్నివేశం - vasireddy padma
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకార సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమెను ప్రజాప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. ఈ క్రమంలో ఏపీఐఐసి ఛైర్ పర్సన్ రోజా వాసిరెడ్డి పద్మను కరచాలనం చేసి అభినందించటంతో పాటు... బుగ్గపై ముద్దుపెట్టుకున్నారు. దీంతో కార్యక్రమంలో నవ్వులు విరిశాయి. పద్మ కూడా నవ్వుతూ రోజా అభినందనను స్వీకరించారు.
వాసిరెడ్డి పద్మను ముద్దుపెట్టుకున్న రోజా...
.
Last Updated : Aug 26, 2019, 8:22 PM IST