ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం... - guntur

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. కంటెపూడి, కొమెరపూడి గ్రామాల్లో ఆయనకు.. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా యువత, కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం

By

Published : Mar 29, 2019, 5:13 PM IST

సభాపతి కోడెల ఎన్నికల ప్రచారం
సభాపతి కోడెల శివ ప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని కంటెపూడి, కొమెరపూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా కార్యకర్తలతో భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. కొమెరపూడి గ్రామంలోని ఎస్సీ, బీసీ, మైనార్టీ కాలనీ వాసుల్ని ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గాన్ని 1250 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపిన సభాపతి.. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details