Temporary incharges of Universities: రాష్ట్రంలో నాలుగు విశ్వవిద్యాలయాలకు తాత్కాలిక ఇంఛార్జ్‌లుగా ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యోగివేమన విశ్వవిద్యాలయానికి జేఎన్టీయు వీసీ ప్రోఫెసర్ జి.రంగ జనార్ధన్‌ను. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయ వీసీ ప్రోఫెసర్ రాజా రెడ్డిని.. దికవి నన్నయ్య యూనివర్సిటీకి కాకినాడ జేఎన్టీయు వీసీ ప్రోఫెసర్ జీవీ ప్రసాదరాజును.. కృష్ణా యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రోఫెసర్ రామమోహన్ రావులను తాత్కాలిక ఇంఛార్జ్‌లుగా నియమించింది. ప్రస్తుత వీసీల పదవీకాలం 2023 జనవరి 7న ముగుస్తుండటంతో ఈ నాలుగు విశ్వవిద్యాలయాలకూ ప్రభుత్వం ఇంఛార్జీ వీసీలను నియమించింది. శాశ్వత ఉపకులపతులను నియమించే వరకూ వీరు అదనపు విధుల్లో కొనసాగనున్నారు.
రాష్ట్రంలో నాలుగు వర్సిటీలకు తాత్కాలిక ఇంచార్జ్‌లుగా వైస్ చాన్సలర్లు - Padmavati Women Varsity Incharge Appointment
Temporary incharges of Universities: రాష్ట్రంలోని నాలుగు వర్సిటీలకు తాత్కాలికంగా బాధ్యతలను నిర్వహించేందుకు వైస్ చాన్సలర్లను నిమయమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ నాలుగు వర్సిటీలేంటంటే..?
వైస్ చాన్సలర్లు