ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్యకేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు కోర్టుకు తరలింపు - 7_member_arrested_

పిడుగురాళ్లలోని గాంధీనగర్​లో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను కోర్టుకు తరలించారు.

హత్యకేసులో నిందితులను కోర్టుకు తరలింపు

By

Published : Apr 22, 2019, 5:51 PM IST

హత్యకేసులో నిందితులను కోర్టుకు తరలింపు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని గాంధీనగర్​లో ఈ నెల 11వ తేదీన హత్య జరిగింది. ఈ కేసులోని ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సిఐ చంద్రబాబు తెలిపారు. వారిని పోలీసులు కోర్టుకు హాజరు తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details