గుంటూరు జిల్లా బాపట్ల పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి చేపట్టారు. బాపట్ల నియోజకవర్గంలో 202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1400 మంది ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్, ఈవీఎంలు, ఈవీ ప్యాట్లు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు వెళ్లేందుకు 33 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 400 మంది పోలీసులను మోహరించారు.
ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు - gnt
బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికల సిబ్బందికి రిటర్నింగ్ అధికారి.. పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. వారిని తరలించడానికి 33 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు.
ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సదుపాయాలు
TAGGED:
gnt