గురువారం నాడు ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక శుక్రవారం సాయంత్రం దాదాపు 2లక్షల ఈవీఎంలను గుంటూరు జిల్లా కలెక్టరేట్ కు తరలించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను తరలించారు. సీఆర్పీఎఫ్ బలగాల నడుమ నాలుగు వాహనాలలో తీసుకెళ్లారు. ఓట్ల లెక్కింపునకు వినియోగించిన సామాగ్రి, ఇతర వస్తువులను కూడా ఇతర వాహనాలలో కలెక్టరేట్ కు పంపించారు.
జిల్లా కేంద్రానికి ఈవీఎంల తరలింపు - guntur
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించారు.
ఈవీఎం