'పలు శాఖలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష' - ap cm jagan
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై సమీక్షించనున్నారు.
cm
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్...పలు శాఖలపై సమీక్షిస్తున్నారు.మొదట సాంఘిక,గిరిజన,మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష చేయనున్నారు.అనంతరం ఆర్టీసీలోఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే అంశంపై సమీక్ష చేస్తారు. సాయంత్రం రాజధానిపై సమీక్ష కోసం సీఆర్డీఏ అధికారులతో భేటీకానున్నారు.
Last Updated : Aug 29, 2019, 11:02 AM IST