ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీ కేంద్రంలోకి వర్షపు నీరు - తాడేపల్లి

వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. పాతూరులోని అంగన్​వాడీ కేంద్రలోకి నీరు చేరడంతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు.

వర్షంతో నీట మునిగిన అంగన్వాడి కేంద్రం

By

Published : Aug 7, 2019, 7:46 PM IST

వర్షంతో నీట మునిగిన అంగన్వాడి కేంద్రం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో కురుసిన వర్షాలకు అంగన్​వాడీ కేంద్రం నీట మునిగింది. రెండురోజుల నుంచి కురుస్తున్న మోస్తారు వర్షాలకే అంగన్​వాడీ కేంద్రంలోకి నీళ్లు వచ్చాయి. పల్లపుప్రాంతంలో ఉండటం వల్ల నీళ్లు వచ్చాయని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఈ కేంద్రంలో ఉన్న చిన్నారులను పక్కనే ఉన్న చర్చిలోకి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details