గుంటూరు జిల్లా బాపట్లలో ప్రేమ పేరిట మైనర్ బాలికను ఆటోడ్రైవర్ గర్భవతిని చేసిన ఘటన కలకలం రేపింది. బాపట్ల పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్ధినిని ఆటో డ్రైవర్ మణికుమార్ ప్రేమ పేరిట వలలో వేసుకున్నాడు. బాలికను గర్భవతిని చేశాడు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక ఇవాళ ప్రసవించింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ మణికుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బాపట్ల పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు.
ARREST: ప్రేమ పేరుతో మోసం..కటకటాల్లోకి ఆటోడ్రైవర్ - minor got pregnant
పదవ తరగతి విద్యార్ధిని గర్భవతిని చేసిన ఓ ఆటో డ్రైవర్ను గుంటూరు జిల్లా బాపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక ఇవాళ ప్రసవించింది.
auto driver arrest