పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... రైతులు చేస్తున్న దీక్షలు 248వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు మండలంలోని వెలగపూడి, తుళ్లూరు, మందడం, పెదపరిమి, అబ్బిరాజుపాలెం, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నప్పటికీ... కేంద్రం ఎందుకు స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
248వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు - అమరావతి రైతుల ఆందోళనలు
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 248వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి.
248 వ రోజూ ఉద్ధృతంగా అమరావతి రైతుల నిరసనలు