రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ...ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు, నవులూరు, తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు, మహిళలు దీక్షలో పాల్గొన్నారు. 50 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా స్పందించిన సీఎం జగన్...ఎన్నికలు వాయిదా వేయగానే ఎందుకంతా ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రశ్నించారు.
'అమరావతి ఉద్యమాన్ని ఆపేదిలేదు' - 92nd day of amaravathi farmes
కరోనా వైరస్ రాష్ట్రంపై ప్రభావం చూపినా తమ ఆందోళనలను కొనసాగిస్తామని రాజధాని రైతులు ప్రకటించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరనస దీక్షలు 92వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతి రాజధానిగాకొనసాగించాలంటూ... రైతుల నిరసన
అమరావతి రాజధానిగాకొనసాగించాలంటూ... రైతుల నిరసన