ఇదీ చూడండి
'సాగు చేసుకుంటామంటే.. భూములు తిరిగిచ్చేస్తాం' - alla ramakrishna reddy comments capital issue
ఆరోగ్యశీ పథకం లబ్ధిదారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ధర్నా చేసే వారిలో 10శాతం మాత్రమే రైతులు ఉన్నారని... మిగిలిన వారు తెదేపా అధినేత చంద్రబాబు బినామీలు, వ్యాపారులే అని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులు సాగుచేసుకుంటాం అంటే తిరిగి వారికి ఇచ్చేస్తామన్నారు.
ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ