ఈ నెల 12 నుంచి అందుబాటులోకి ఎయిమ్స్ సేవలు
మంగళగిరి ఎయిమ్స్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. రోగులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. 12 నుంచి సాధారణ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నెల 12 నుంచి ఎయిమ్స్ సేవలు
ఈ నెల 12 నుంచి మంగళగిరి ఎయిమ్స్‌లో ఒపీ సేవలు ప్రారంభంకానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ సహా 13 విభాగాల్లో సేవలు మొదలుకానున్నాయి. రోగుల కోసం క్యాంటీన్, అమృత్ ఫార్మసీ, హింద్ ల్యాబ్ ఏర్పాటు కానున్నాయి. 1680 కోట్లతో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నిర్మాణం 2015లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల భూమిని సమకూర్చింది.
Last Updated : Mar 9, 2019, 12:11 PM IST