ఇదీ చదవండి:
తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం - sucident attempt in tulluru
అమరావతిలోని తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజధానిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. పోలీసులు, స్థానికులు సకాలంలో స్పందించి యువకుణ్ని కాపాడారు. తాను జగన్ అభిమాని అని... తన అన్నను పోలీస్ స్టేషన్లో పెట్టారని యువకుడు వాపోయాడు.
a young man attemptes suicide in tulluru