గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కరోనా నుంచి 47 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. డిశ్చార్జ్ అయిన వారిని వారి స్వస్థలాలకు తరలించారు. ఇంటికి వెళ్లిన అనంతరం 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని వైద్యులు సూచించారు. డిశ్చార్జ్ సమయంలో ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు నగదు ఆస్పత్రి వర్గాలు అందజేశాయి.
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి 47 మంది డిశ్చార్జ్ - corona cases in guntur district
గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం ఊరటనిస్తోంది. గురువారం 47 మందిని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి 47 మంది డిశ్చార్జ్