ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పిల్లలకు సంస్కారం నేర్పించాలి' - chandrababu naidu

నిత్యం బట్టీ చదువులు కాకుండా, విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు

chandrababu

By

Published : Feb 2, 2019, 7:26 PM IST

తమ కుటుంబం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్​ గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్​ వార్షికోత్సవానికి సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్​లతో హాజరయ్యారు. సంపాదించి పెట్టడం ముఖ్యం కాదు..విద్య, సంస్కారం ఇవ్వడం ముఖ్యమని ఉద్ఘాటించారు. దేశంలో మొదటి గురుకుల పాఠశాలను ఎన్టీఆర్ స్థాపించారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్​ను ఆవిష్కరణలకు వ్యాలీగా తయారు చేస్తున్నామని తెలిపారు.

ఎన్టీఆర్​ మోడల్​ స్కూలు వార్షికోత్సవం

ABOUT THE AUTHOR

...view details