ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిజర్వ్‌లో ట్రాన్స్‌జెండర్ల తీర్పు - undefined

మానవరహిత విధానంలో ట్రాన్స్ జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని వైద్య ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది.

transgenders

By

Published : Feb 1, 2019, 6:29 AM IST

Updated : Feb 16, 2019, 11:12 AM IST

మానవరహిత విధానంలో ట్రాన్స్ జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని వైద్య ఆరోగ్యశాఖ హైకోర్టుకు తెలిపింది .వారికి కేటాయించిన రిజర్వేషన్లు ,పథకాలు దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం గుర్తింపుకార్డులు ఇచ్చే విషయంలో వైద్యుల పరిశీలన తప్పనిసరని పేర్కొంది . ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా ట్రాన్స్ జెండర్ల స్వేచ్ఛకు భంగం ,గోప్యత హక్కుకు విఘాతం కలగకుండడా చూడాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు తెలిపింది . తీర్పును రిజర్వులో ఉంచింది. ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు వైద్యపరీక్షలు తప్పని సరని ఎపి వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీచేసింది .దీనిపై అనంతపురంకు చెందిన పరిశోధకురాలు ఎం .గంగాభవాని హైకోర్టులో పిల్ వేశారు . పిల్ ను స్వీకరించి విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది .

2335465
Last Updated : Feb 16, 2019, 11:12 AM IST

For All Latest Updates

TAGGED:

transgenders

ABOUT THE AUTHOR

...view details