ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొన్న కారు, ముగ్గురు మహిళలు మృతి - రోడ్డు ప్రమాదం న్యూస్

విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొన్న కారు
విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొన్న కారు

By

Published : Aug 22, 2022, 8:00 PM IST

Updated : Aug 22, 2022, 9:16 PM IST

19:57 August 22

విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొన్న కారు

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. గణపవరం మండలం వల్లూరు సమీపంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా భీమవారం వాసులుగా గుర్తించిన పోలీసులు.. ఏలూరు శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండుగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Last Updated : Aug 22, 2022, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details