Pawan Kalyan Comments: చేగొండి హరిరామ జోగయ్య ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ కోసం జోగయ్య తలపెట్టిన దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని పవన్ కోరారు.
హరిరామ జోగయ్య ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Pawan Kalyan Comments: కాపు రిజర్వేషన్ కోసం చేగొండి హరిరామ జోగయ్య తలపెట్టిన దీక్షపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. వెంటనే చర్చలు జరపాలని పవన్ కోరారు
పవన్ కళ్యాణ్