ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CAR: పడమటి వాగులో కారు గల్లంతు.. డ్రైవర్​ సేఫ్​.. - latest news in ap

CAR: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ప్రవహ ఉద్ధృతిని అంచనా వేయలేక ఆ రోడ్లపై వెళ్తూ వాహనాదారులు గల్లంతవుతున్నారు. మంగళవారు ఏలూరు జిల్లా పడమటి వాగులో ఓ కారు గల్లంతైంది. వాగు ఉద్ధృతి గమనించకుండా కారు డ్రైవర్‌ ముందుకెళ్లడంతో నీటిలో చిక్కుకుంది. స్థానికులు గమనించి అందులోని డ్రైవర్​ను రక్షించారు. కానీ కారు మాత్రం కొట్టుకుపోయింది.

CAR
CAR

By

Published : Jul 26, 2022, 2:12 PM IST

Updated : Jul 26, 2022, 2:25 PM IST

CAR: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో పడమటి వాగులో ఓ కారు గల్లంతైంది. కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నాపురం వద్ద ఓ కారు వాగులో చిక్కుకుంది. కారు ఇంజను ఆగిపోయింది. స్థానికులు కారులో ఉన్న డ్రైవర్​ను రక్షించారు. వరద ఉద్ధృతిలో కారు కొట్టుకుపోయిది.

పడమటి వాగులో కారు గల్లంతు.. ముగ్గురు క్షేమం
Last Updated : Jul 26, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details