ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ పాలనతోనే అందరికీ న్యాయం: విజయమ్మ - జగన్

చంద్రబాబు పాలనలో ఎవరికీ మేలు జరగలేదని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వైకాపా ప్రచారానికి హాజరయ్యారు.

జగన్ పాలనలోనే అందరికి న్యాయం...వైఎస్ విజయమ్మ

By

Published : Apr 4, 2019, 2:23 PM IST

జగన్ పాలనలోనే అందరికి న్యాయం...వైఎస్ విజయమ్మ
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే.. వైకాపా అధినేత జగన్ నవరత్నాల హామీలుప్రకటించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో పార్టీ ఎన్నికల ప్రచారానికి ఆమె హాజరయ్యారు.రైతులు, మహిళలు, యువతను ఆదుకుంటానని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఎవరికీమేలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల కోసమేపసుపు కుంకుమ ఇచ్చే అన్న అవసరమా... అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అందరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details