కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి నూతన డీజీపీ రెండు రోజుల పర్యటనలో భాగంగా స్థానిక వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.సుమారు60మంది ఇందులో ఆశ్రయం పొందుతుండగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారికి పండ్లు అందజేశారు.వృద్ధాశ్రమం నిర్వహణ తీరును పరిశీలించి,నిర్వహకులను అభినందించారు.బాలాజీ వెంట పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు,యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ఉన్నారు.
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన పుదుచ్చేరి డీజీపీ - puducheri
యానాంలోని వృద్ధాశ్రమాన్ని పుదుచ్చేరి రాష్ట్ర డీజీపీ బాలాజీ శ్రీవాత్సవ సందర్శించారు. వృద్ధుల యోగక్షేమాలు అడిగి,వారికి పండ్లు అందజేశారు.
యానాం డీజీపీ