స్వాతంత్య్ర దినోత్సవానికి యానాం సిద్ధం - yanam
స్వాతంత్య్ర దినోత్సవానికి యానాం సిద్ధమవుతోంది. దీనిలోభాగంగా పోలీస్ రిజర్వు బెటాలియన్ ముందస్తు ప్రదర్శనను నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు కవాతు చేశారు. జాతీయ జెండాను పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆవిష్కరిస్తారు. కార్యక్రమాన్ని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా, ఎస్సీ రచనాసింగ్ పర్యవేక్షించారు.
ముస్తాబవుతున్న యానాం
.