ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2021, 3:51 PM IST

ETV Bharat / state

కాకినాడలో మహిళల ఫ్లాష్ మాబ్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో యువత, మహిళలు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. సినిమా పాటలతో స్టెప్పులతో అదరగొట్టారు. భానుగుడి సెంటర్​లో నిర్వహించిన ఫ్లాష్ మాబ్​లో యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Women's flash mob in Kakinada
కాకినాడలో మహిళల ఫ్లాష్ మాబ్

కాకినాడలో మహిళల ఫ్లాష్ మాబ్

మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని ప్రారంభించారు. అనంతరం భానుగుడి సెంటర్‌ వద్ద యువత, మహిళలు ఫ్లాష్ మాబ్ నిర్వహించి.. ఉర్రూతలూగించే పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details