ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో వీఆర్వో మృతి - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా లింగంపర్తి వీఆర్వోగా పనిచేస్తున్న అవసరాల శ్రీహరి... గుండె పోటుతో మృతి చెందారు. కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

vro died in east godavari
గుండె పోటుతో వీఆర్వో మృతి

By

Published : May 20, 2021, 10:52 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వీఆర్వోగా పనిచేస్తున్న అవసరాల శ్రీహరి ఈ ఉదయం గుండె పోటు తో మృతి చెందారు. కోవిడ్ లక్షణాలుతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఏలేశ్వరం మండలం రెవిన్యూ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details