ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటు హక్కు వినియోగంపై.. ఆకట్టుకుంటున్న లఘుచిత్రం - short film in elections

స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఓ నటుడు లఘు చిత్రాన్ని నిర్మించి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

voter awarness video
ఓటుహక్కు వినియోగంపై లఘుచిత్రం

By

Published : Feb 8, 2021, 9:13 PM IST

ఓటుహక్కు వినియోగంపై లఘుచిత్రం

రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఓ సినీ నటుడు లఘు చిత్రాన్ని రూపొందించారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన రాంబిల్లి వెంకట రమణ ఈ వీడియోను తీసి సామజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ లఘుచిత్రంద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details