ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీఆర్​వోను నిర్బంధించిన గ్రామస్థులు

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల అర్హుల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని ఆరోపిస్తూ..గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామస్థులు గ్రామ రెవెన్యూ అధికారిని నిర్బంధించారు.

Villagers lock up VRO in Panchayat office
Villagers lock up VRO in Panchayat office

By

Published : Aug 26, 2020, 12:20 AM IST

ఇళ్ల స్థలాల అర్హుల జాబితా నుంచి అన్యాయంగా తొలగించారంటూ తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ సచివాలయానికి తాళం వేసి గ్రామ రెవెన్యూ అధికారిని నిర్బంధించారు. అన్యాయంగా తమ పేర్లను తొలగించారని ఆరోపించారు. అనంతరం సచివాలయం బయట బైఠాయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details