ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2021, 9:17 PM IST

ETV Bharat / state

అన్నవరంలో ఉప్పెన సినీ బృందం

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఉప్పెన సినీ బృందం దర్శించుకుంది. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

uppena cinema team visit  annavaram temple in east godavari district
అన్నవరం సత్యనారయణ స్వామిని దర్శించుకున్న ఉప్పెన సినీ బృందం

ఉప్పెన సినీ బృందం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుంది. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు.. స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందించారు.

ABOUT THE AUTHOR

...view details