ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడు లంక గ్రామాల్లో వరద ప్రవాహం - east godawari

తూర్పు గోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో.. నదీపాయలు వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి.

వరద ప్రాంతాల్లో పర్యటించిన.. అధికారులు

By

Published : Aug 1, 2019, 7:18 PM IST

వరద ప్రాంతాల్లో పర్యటించిన.. అధికారులు

తూర్పు గోదావరి జిల్లాలో వరద ప్రభావం కొనసాగుతోంది. నదీపాయలు... వరదనీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. పశువుల్లంక శేరిల్లంక మధ్య మూడుపాయలు కలుస్తున్న చోట.. సముద్రంలోకి నీరు చేరుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 7 లంక గ్రామాల్లో అమలాపురం రెవిన్యూ అధికారి రమణ తహశీల్దార్ లతో కలిసి అక్కడి పరిస్థితులు పర్యవేక్షించారు. ఎక్కడా గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించిన సమాచారం తమకు రాలేదన్నారు. అన్నిచోట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details