ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓఎన్జీసీ సాయంతో ఆర్టీసీ బస్టాండ్​లో మరుగుదొడ్లు - Toilets

ఓఎన్​జీసీ సంస్థ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్​లో 20 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రారంభించారు.

ఆర్టీసీ బస్టాండ్​లో మరుగుదొడ్లు

By

Published : Jul 5, 2019, 6:41 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్​లో ప్రయాణికుల సౌకర్యార్థం ఓఎన్​జీసీ సంస్థ 20 లక్షలతో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది.వాటి ప్రారంభోత్సవానికి ఓఎన్​జీసీ ప్రతినిధి పార్థబన్​,ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సంధర్బంగా 8 మరగుదొడ్లను వారు ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటమే తమ ధ్యేయమని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.

ఆర్టీసీ బస్టాండ్​లో మరుగుదొడ్లు

ABOUT THE AUTHOR

...view details