అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ
ఇవాళ ఉదయం 10.55 గంటలకు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో శిఖర ప్రతిష్ఠ ఘనంగా జరగనుంది.
today_special_adoration_at_annavram_temple
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ రక్షకులుగా కొలిచే కనకదుర్గ అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు పూజలు చేశారు. ఆదివారం ఉదయం 10.55 గంటలకు శిఖర ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరగనుంది.