కేంద్రపాలిత యానాంలో ఆరు వందల ఏళ్ళ క్రితం నిర్మించిన మీసాల వెంకన్న ఆలయాన్ని దేవస్థాన కమిటీ కూల్చివేతకు చర్యలు చేపట్టారు. ప్రస్తుత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. దీంతో పుదుచ్చేరి దేవాదాయశాఖ వారు మూడు కోట్ల మంది భక్తుల నుంచి విరాళాలుగా వచ్చిన ఆరుకోట్ల రూపాయలను కలిపి సువిశాలమైన నూతన ఆలయం నిర్మించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు.
యానాంలో పురాతన ఆలయం కూల్చివేత - yanam
కేంద్రపాలిత యానాంలో పురాతన దేవాలయమైన మీసాల వెంకన్నస్వామి ఆలయాన్ని కూల్చివేతకు దేవస్థాన కమిటీ చర్యలు చేపట్టింది. భక్తుల నుంచి విరాళాలు సేకరించిన ఆరుకోట్ల రూపాయలతో నూతన ఆలయాన్ని నిర్మించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు.
యానాంలో పురాతన ఆలయం కూల్చివేత