ఓ ఉపాధ్యాయుడి అపహరణ తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని బిక్కవోలు మండలం కొంకుదురులో గుర్తుతెలియని వ్యక్తులు సత్తి శ్రీనివాసరెడ్డి అనే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగివస్తుండగా..కారులో వచ్చిన దుండగులు అతణ్ణి అపహరించుకెళ్లారు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఉపాధ్యాయుడి కిడ్నాప్...చేసిందెవరు ? - east godawari
తూర్పుగోదావరి జిల్లా కొంకుదురులో విధులు నిర్వర్తించుకొని ఇంటికి తిరిగివస్తున్న ఓ ఉపాధ్యాయుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఉపాధ్యాయుడి కిడ్నాప్