తూర్పు గోదావరి జిల్లాలో లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఉపాధ్యాయ సంఘాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అంతా పేదలకు నిత్యావసర సరుకులను అందించారు. ఆత్రేయపురం, రావులపాలెంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు.
నిత్యావసరాలు పంపిణి చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు - నిత్యావసరాలు పంపిణి చేస్తున్న.. ఉపాధ్యాయ సంఘాలు
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో పేద ప్రజలకు కూరగాయలు పంచుతూ తమ వంతు సహాయాన్ని ఉపాధ్యాయ సంఘాలు అందిస్తున్నారు.
నిత్యావసరాలు పంపిణి చేస్తున్న.. ఉపాధ్యాయ సంఘాలు