తూర్పుగోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నాయకురాలు కర్రి శేషారత్నం డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు తెరవడంతో కుటుంబాల్లో గృహహింస పెరిగిందన్నారు. తెదేపా నాయకులతో కలిసి అనపర్తి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలి - ఈటీవీ భారత్ తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని అనపర్తి మాజీ జడ్పీటీసీ, తెదేపా నాయకురాలు డిమాండ్ చేశారు. మహిళా కార్యకర్తలతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
మద్యం దుకాణాలు మూసి వేయాలని తెదేపా మహిళా కార్యకర్తలు డిమాండ్
ఇవీ చదవండి